Skip to main content

ప్రపంచంలోనే తొలి ఏఐ వర్సిటీ ప్రారంభం

ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ-కృత్రిమ మేధ) యూనివర్సిటీని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం అక్టోబర్ 17న ప్రారంభించింది.
‘ది మహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్సిటీ ఆఫ్ ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఎంబీజెడ్ యూఏఐ)గా పిలిచే ఈ వర్సిటీని యూఏఈ రాజధాని అబుదాబిలో నెలకొల్పారు. ఈ వర్సిటీలో తొలుత కృత్రిమ మేధాలో మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కోర్సుల్లో విద్య అందిస్తారు. ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచంలోనే తొలి ఏఐ వర్సిటీ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : యూఏఈ ప్రభుత్వం
ఎక్కడ : అబుదాబి, యూఏఈ
Published date : 18 Oct 2019 05:33PM

Photo Stories