ప్రపంచ శౌచాలయ దినోత్సవం
Sakshi Education
ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని(నవంబర్ 19) పురస్కరించుకొని దేశంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌ని మరింత ప్రోత్సహించేందుకు నవంబర్ 19న 20 ఉత్తమ జిల్లాలకు స్వచ్ఛతా అవార్డ్-2020 పురస్కారాలను అందించారు.
కోవిడ్-19 కారణంగా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణ నుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉత్తమ జిల్లాల అవార్డ్ లను అందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తమ జిల్లాలకు స్వచ్ఛతా అవార్డ్-2020 పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని(నవంబర్ 19) పురస్కరించుకొని

Published date : 20 Nov 2020 05:49PM