ప్రముఖ రచయిత్రి మారిసన్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) న్యూయార్క్‌లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్‌లో ఆగస్టు 5న కన్నుమశారు.
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోగల లోరైన్‌లో 1931, ఫిబ్రవరి 18న మారిసన్ జన్మించారు. ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలవ్‌డ నవల ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. సాంగ్ ఆఫ్ సాలమన్‌తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : టోని మారిసన్ (88)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : టోని మారిసన్ (88)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 07 Aug 2019 05:35PM