ప్రముఖ కంటి వైద్యురాలు బాత్ కన్నుమూత
Sakshi Education
కంటి శుక్లాలకు నిర్దిష్టమైన చికిత్సను రూపొందించి, ఎంతోమందికి దృష్టిని ప్రసాదించిన ప్రముఖ కంటి వైద్యురాలుడా.ప్యాట్రీసియా బాత్(76) కన్నుమూశారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మే 30న తుదిశ్వాస విడిచారు. వైద్య పేటెంట్ పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా వైద్యురాలిగా బాత్ గుర్తింపుపొందారు. 1988లో లేజర్‌ఫేకో ప్రోబ్ అనే ఉపకరణానికిగాను ఆమె పేటెంట్ సాధించారు. లేజర్ ద్వారా కంటి శుక్లాలను కరిగించేందుకు ఈ ఉపకరణం తోడ్పడుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కంటి శుక్లాల నిపుణురాలు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : డా.ప్యాట్రీసియా బాత్(76)
ఎక్కడ : శాన్‌ఫ్రాన్సిస్కో, అమెరికా
ఎందుకు : క్యాన్సర్ కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కంటి శుక్లాల నిపుణురాలు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : డా.ప్యాట్రీసియా బాత్(76)
ఎక్కడ : శాన్‌ఫ్రాన్సిస్కో, అమెరికా
ఎందుకు : క్యాన్సర్ కారణంగా
Published date : 05 Jun 2019 05:52PM