ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా
Sakshi Education
కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.11 కోట్ల జరిమానా విధించింది.
వీటిలో అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 2 కోట్ల చొప్పున), బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.1.5 కోట్ల చొప్పున) ఉన్నాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌పై రూ. కోటి జరిమానా విధించడం జరిగింది.
మరోవైపు సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను కార్పొరేషన్ బ్యాంక్‌పై రూ.కోటి జరిమానా విధించినట్లుఆర్‌బీఐ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన

Published date : 03 Aug 2019 05:38PM