పోషణ మాసంగా 2020 సెప్టెంబర్
Sakshi Education
2020, సెప్టెంబర్‌ను పోషణ మాసంగా పరిగణిస్తూ మహిళలు, పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు.
జిల్లా సంక్షేమాధికారులతో ఆగస్టు 29న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ... సెప్టెంబర్‌ను పోషణ మాసంగా ప్రభుత్వం నిర్దేశించిందని.. ఈ నెలంతా అంగన్‌వాడీల్లో నమోదైన బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
భారత్ కేంద్రంగా కంప్యూటర్ గేమ్స్
అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆగస్టు 30 ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోషణ మాసంగా 2020 సెప్టెంబర్
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

Published date : 31 Aug 2020 05:41PM