పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
Sakshi Education
పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసే పథకం ‘పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం’ పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగస్టు 12న ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద మొదటి దశలో నవంబర్‌కల్లా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 26 ప్రాంతాల్లో 1,74,015 మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు.
భారత్ కు రూ.7,000 కోట్ల సాయం
భారత రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఇండో ఆ్రస్టేలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. రహదారి భద్రత విషయంలో భారత్–ఆస్ట్రేలియా సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ.7,000 కోట్ల నిధుల సాయానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు అంగీకరించినట్టు మంత్రి వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
ఎందుకు :ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసేందుకుభారత్ కు రూ.7,000 కోట్ల సాయం
భారత రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఇండో ఆ్రస్టేలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. రహదారి భద్రత విషయంలో భారత్–ఆస్ట్రేలియా సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ.7,000 కోట్ల నిధుల సాయానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు అంగీకరించినట్టు మంత్రి వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
Published date : 13 Aug 2020 05:34PM