పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
Sakshi Education
పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్‌గా పారమౌంట్ గ్రూప్ చైర్మన్ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు.
అక్టోబర్ 8న పీహెచ్‌డీ చాంబర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ముల్తానీ ఫార్మాసూటికల్స్ చైర్మన్ ప్రదీప్ ముల్తానీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, పీజీ ఇండస్ట్రీ మేనేజింగ్ డెరైక్టర్ సాకెట్ దాల్మియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారని పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు సంబంధించి పలు అంశాల్లో ముగ్గురికీ విశేష అనుభవముందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పారమౌంట్ గ్రూప్ చైర్మన్ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పారమౌంట్ గ్రూప్ చైర్మన్ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్
Published date : 09 Oct 2020 05:43PM