పాకిస్తాన్‌లో భారతీయుడి అరెస్ట్
Sakshi Education
దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ రాజు లక్ష్మణ్ అనే భారతీయుడిని అరెస్ట్‌చేసింది.
అతడిని పంజాబ్ ప్రావిన్స్లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు.ఇతర వివరాలు రాబట్టేందుకు లక్ష్మణ్‌ను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి లక్ష్మణ్ ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేసినట్లు ఆగస్టు 1 పోలీసులు పేర్కొన్నారు.
గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను బెలూచిస్తాన్ ప్రాంతంలోనే పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై రాజు లక్ష్మణ్ అనే భారతీయుడు అరెస్ట్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : పాకిస్తాన్ పోలీసులు
ఎక్కడ : రాఖీగజ్ ప్రాంతం, డేరా ఘాజీ ఖాన్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్

Published date : 02 Aug 2019 05:24PM