ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
Sakshi Education
ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నవంబర్ 3న నిర్ణయించింది.
కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్నాయని తేలిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
ఎందుకు : సముద్ర జలాల్లో ప్లాస్టిక్ అవశేషాలు పెరుగుతున్నందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
ఎందుకు : సముద్ర జలాల్లో ప్లాస్టిక్ అవశేషాలు పెరుగుతున్నందున
Published date : 04 Nov 2019 05:47PM