Skip to main content

నోకా ఆక్సిజన్ థెరపీ పరికరం విడుదల

నోకార్క్ వీ310 పేరిట దేశంలోనే తొలిసారిగా చౌక వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసిన నోకా రోబోటిక్స్.. తాజాగా మరొక ఆత్యాధునిక పరికరాన్ని తయారు చేసింది.
Edu news
హై-ఫ్లో ఆక్సిజన్ థెరపీ పరికరం ‘నోకార్క్ హెచ్210’ మార్కెట్లోకి ఆగస్టు 26న విడుదల చేసింది. కోవిడ్ రోగుల క్లిష్టమైన చికిత్స నిమిత్తం దీని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. ఎస్‌ఐఐసీ, ఐఐటీ కాన్పూర్ ఇంక్యుబేటర్ నోకా రోబోటిక్స్.. నీరు అవసరం లేకుండా సోలార్ ప్యానెల్స్‌ను శుభ్రపరిచే నోకార్క్ ఎస్200, ఏ600 రోబోట్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

కోవిషీల్డ్ టీకా ట్రయల్స్ ప్రారంభం
ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి సహకారం అందిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి పుణేలోని భారతి విద్యాపతీ మెడికల్ కాలేజీలో కోవిషీల్డ్ రెండో దశ టీకా ప్రయోగం ఆగస్టు 26న ప్రారంభమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హై-ఫ్లో ఆక్సిజన్ థెరపీ పరికరం నోకార్క్ హెచ్210 విడుదల
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : నోకా రోబోటిక్స్
ఎందుకు : కోవిడ్ రోగుల క్లిష్టమైన చికిత్స నిమిత్తం
Published date : 29 Aug 2020 11:54AM

Photo Stories