నోబెల్ శాంతి సదస్సులో రవిశంకర్
Sakshi Education
నార్వే రాజధాని ఓస్లో నగరంలో నోబెల్ శాంతికేంద్రం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు.
పరిశుభ్రమైన వాతావరణంలో క్రీడలు అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సును నిర్వహించారు. అంతరంగంలో శాంతి ఉన్నప్పుడే బయటి ప్రపంచంలో శాంతంగా ఉండగలమని ఈ సందర్భంగా రవిశంకర్ తెలిపారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి ప్రధాన కారణమైన వ్యవసాయ వ్యర్థాలను కాల్చడానికి ప్రత్యామ్నాయాలను ఆయన సూచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నోబెల్ శాంతికేంద్రం సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్
ఎక్కడ : నార్వే, ఓస్లో
క్విక్ రివ్యూ :
ఏమిటి : నోబెల్ శాంతికేంద్రం సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్
ఎక్కడ : నార్వే, ఓస్లో
Published date : 05 Jun 2019 05:53PM