Skip to main content

నిర్మల్ జిల్లాకు డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవార్డు

తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అందించే ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్-2019’ అవార్డు లభించింది.
న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో నవంబర్ 6న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు చేతుల మీదుగా నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. నిర్మల్ జిల్లాలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రయోగాత్మకంగా రైతుయంత్ర యాప్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ విజయవంతం కావడంతో జిల్లాకు ఈ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నిర్మల్ జిల్లాకు ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్-2019’ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ
ఎందుకు : రైతుయంత్ర యాప్ విజయవంతం కావడంతో
Published date : 07 Nov 2019 05:31PM

Photo Stories