నెట్‌మెడ్స్‌లో రిలయన్స్ కు వాటాలు
Sakshi Education
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది.
670 పట్టణాల్లో ...
నెట్‌మెడ్స్ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్ ది కౌంటర్), ఆరోగ్యం, వెల్‌నెస్ ఉత్పత్తులను ఆన్లైన్ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నెట్‌మెడ్స్ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)
తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలోని నెట్‌మెడ్స్ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 620 కోట్లు అని రిలయన్స్ తెలిపింది. తాజా కొనుగోలుతో వైటలిక్ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్‌ఐఎల్‌కు దక్కుతాయి. ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్‌ఐఎల్ 2019 ఏడాదే సి– స్వ్కేర్ అనే సంస్థను కొనుగోలు చేసింది.
670 పట్టణాల్లో ...
నెట్‌మెడ్స్ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్ ది కౌంటర్), ఆరోగ్యం, వెల్‌నెస్ ఉత్పత్తులను ఆన్లైన్ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నెట్‌మెడ్స్ సంస్థలో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)
Published date : 21 Aug 2020 12:25PM