Skip to main content

నావికాదళంలోని వరాహ నౌక

భారత తీరప్రాంతంలో పహారా కాసేందుకు రూపొందించిన ‘వరాహ’ గస్తీ నౌక నేవీలోకి చేరింది.
ఈ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సెప్టెంబర్ 25న చెన్నై రేవులో జాతికి అంకితం చేశారు. ఎల్‌అండ్‌టీ తయారుచేసిన ఈ నౌక మంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించనుంది. జలమార్గం ద్వారా చొరబాటుకు యత్నించే శత్రుమూకల నుంచి రక్షణ కల్పించడం వరాహ విధి. ఈ నౌకకు 2,100 టన్నుల బరువు సామర్థ్యం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నావికాదళంలోని వరాహ నౌక
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
Published date : 27 Sep 2019 05:32PM

Photo Stories