Skip to main content

ముగిసిన ట్రంప్, కిమ్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య భేటీ ముగిసింది.
వియత్నాం రాజధాని హనోయ్‌లో ఫిబ్రవరి 27, 28న జరిగిన ఈ భేటీలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అమెరికా, ఉత్తర కొరియా న్యూ క్లియర్ సమిట్‌లో భాగంగా వీరు సమావేశమయ్యారు. చర్చలు సానుకూల వాతవరణంలో జరిగినట్లు ఇరు దేశాధినేతలు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధినేత మధ్య భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్
ఎక్కడ : హనోయ్, వియత్నాం
Published date : 01 Mar 2019 05:45PM

Photo Stories