మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా భారత్
Sakshi Education
2030నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జనవరి 9న వెల్లడించింది.
ప్రస్తుతం భారత్ వినియోగం 1.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2030 నాటికి ఈ విలువ 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ వ్యయాలకు సంబంధించి ప్రపంచంలో ఆరవ దేశంగా కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2030నాటికి మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా భారత్
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2030నాటికి మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా భారత్
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్
Published date : 10 Jan 2019 04:35PM