మూడు బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం
Sakshi Education
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జనవరి 2న ఆమోదం తెలిపింది.
2019, ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గనుంది. విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీవోబీలో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర కేబినెట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీవోబీలో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 03 Jan 2019 05:00PM