మహాత్మా గాంధీ జయంతిని ఏ రాష్ట్రం స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనుంది?
Sakshi Education
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహిస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు.
గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో పారిశుధ్యానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సెప్టెంబర్ 14న వెల్లడించారు. ప్రతి పట్టణంలో తడి పొడి చెత్త కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఏబీసీ చైర్మన్‌గా దేవేంద్ర దర్దా
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) చైర్మన్‌గా లోక్‌మత్ మీడియా గ్రూప్‌కి చెందిన దేవేంద్ర వి. దర్దా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020-21 సంవత్సరానికి ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు. దేశంలోని ప్రముఖ పత్రికలు, మేగజైన్ల సర్క్యులేషన్ వివరాలను ఏబీసీ ఆడిట్ చేస్తుంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహిస్తాం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో పారిశుధ్యానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు

Published date : 19 Sep 2020 11:56AM