మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను రూపొందించిన చైనా
Sakshi Education
‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (ఎంవోఏబీ) పేరుతో అమెరికా రూపొందించిన శక్తిమంతమైన అణ్వస్తేత్రర ఆయుధానికి పోటీగా చైనా రక్షణ సంస్థ ‘నారిన్‌కో’ ఒక భారీ బాంబును రూపొందించింది.
‘చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్’గా పిలిచే ఈ ఆయుధాన్ని హెచ్-6కే బాంబర్ సహాయంతో జనవరి 4న నారిన్‌కో ప్రయోగించింది. ఈ బాంబు అసలు పేరు ‘మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ ఎయిర్ బ్లాస్ట్’ (ఎంవోఏబీ) కాగా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పిలుచుకుంటున్నారు.
2017లో అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలపై ఎంవోఏబీను ప్రయోగించిన విషయం తెలిసిందే. విధ్వంసక శక్తి విషయంలో అణ్వస్త్రాల తర్వాతి స్థానంలో ఎంవోఏబీలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్ తయారీ
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : చైనా రక్షణ సంస్థ నారిన్‌కో

Published date : 05 Jan 2019 05:38PM