లడఖ్‌లో తొలి విశ్వవిద్యాలయం ప్రారంభం
Sakshi Education
జమ్మూక శ్మీర్‌లోని లడఖ్‌లో ఏర్పాటు చేసిన తొలి విశ్వవిద్యాలయాన్ని, బందీపురా జిల్లాలోని దాల్ సరస్సు ఒడ్డున తొలి బీపీఓ కేంద్రాన్నిపధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 3న ప్రారంభించారు.
అలాగే విజయ్‌పుర్‌లో ఎయిమ్స్ సహా దాదాపు రూ.7,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.అనంతరం నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ... రైతుల నిజమైన సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే వారికి నేరుగా నగదును అందిస్తున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లడఖ్‌లో తొలి విశ్వవిద్యాలయం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : లడఖ్‌లో తొలి విశ్వవిద్యాలయం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్
Published date : 04 Feb 2019 06:17PM