కువైట్ ప్రధాని రాజీనామా
Sakshi Education
కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ అల్ సబా తన పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నవంబర్ 14న కువైట్ రాజుకు సమర్పించారు. మంత్రివర్గంలో అంతర్గత కుమ్ములాటలు, మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగానే ఆయన రాజీనామా చేశారని అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ అల్ సబా తన పదవికి రాజీనామా
ఎప్పుడు: నవంబర్ 14, 2019
ఎవరు: షక్ జబేర్ ముబారక్ అల్ సబా
ఎందుకు: మంత్రివర్గంలో అంతర్గత కుమ్ములాటలు
ఎక్కడ: కువైట్
క్విక్ రివ్యూ:
ఏమిటి: కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ అల్ సబా తన పదవికి రాజీనామా
ఎప్పుడు: నవంబర్ 14, 2019
ఎవరు: షక్ జబేర్ ముబారక్ అల్ సబా
ఎందుకు: మంత్రివర్గంలో అంతర్గత కుమ్ములాటలు
ఎక్కడ: కువైట్
Published date : 15 Nov 2019 05:19PM