కశ్మీర్ కేడర్ ఐఏఎస్ షా ఫజల్ రాజీనామా
Sakshi Education
జమ్మూ, కశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి షా ఫజల్ జనవరి 9న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
2010లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. దీంతో సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఫజల్ గుర్తింపు పొందాడు. కశ్మీర్‌లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఫజల్ ప్రకటించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కశ్మీర్ కేడర్ ఐఏఎస్ రాజీనామా
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : షా ఫజల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కశ్మీర్ కేడర్ ఐఏఎస్ రాజీనామా
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : షా ఫజల్
Published date : 10 Jan 2019 04:40PM