కరుప్పు స్వామి ఆలయంలో తొక్కిసలాట
Sakshi Education
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరు వండితురై కరుప్పు స్వామి ఆలయంలో ఏప్రిల్ 21న తొక్కిసలాట జరిగింది.
చిత్ర పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా పిడి కాసుల పంపిణీలో తొక్కిసలాటతో ఏడుగురు మృతిచెందారు. చివరి రోజున పిడి కాసుల్ని(పిడికిలి నిండా చిల్లర)ను ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. పిడి కాసుల పంపిణీ కార్యక్రమానికి పదిహేను జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వండితురై కరుప్పు స్వామి ఆలయంలో తొక్కిసలాట
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎక్కడ : తురయూరు, తిరుచ్చి జిల్లా, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : వండితురై కరుప్పు స్వామి ఆలయంలో తొక్కిసలాట
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎక్కడ : తురయూరు, తిరుచ్చి జిల్లా, తమిళనాడు
Published date : 22 Apr 2019 06:02PM