కరోనాపై పోరు...ప్రధాని మోది సప్తపది ఇదే...
Sakshi Education
- పెద్దలు, పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
- సామాజిక దూరం, ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడటం మంచిది.
- వెచ్చని నీరు, ఆవిరితో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోండి.
- ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇతరులకు షేర్ చేసి వారిని కూడా ఉపయోగించేలా చేయాలి.
- పేద ప్రజలకు ఎంత వరకు వీలైతే అంత సహాయాన్ని అందించే బాధ్యత తీసుకోవాలి.
- ప్రైవేటు ఉద్యోగులపై వేటు వేసే ఆలోచనలను యాజమాన్యాలు చేయరాదు. అలాగే మీ పొలాల్లో పనిచేసే రైతులను కనిపెట్టుకుంటూ ఉండాలి.
- ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్య కార్మికులకు , పోలీసు బలగాలకు గౌవరం ఇవ్వండి.
Published date : 14 Apr 2020 11:32AM