కరోనా రహిత రెండవ రాష్ట్రంగా మణిపూర్
Sakshi Education
గోవా తర్వాత మరో రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి బయటపడింది.
మొదటి రాష్ట్రంగా గోవా..
కరోనా లేని మొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఇక్కడ కోవిడ్ బారిన పడ్డ ఏడుగురు పూర్తిగా కోలుకోవడం, కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గోవా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లింది. పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ లాక్‌డౌన్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా రహిత రెండవ రాష్ట్రంగా మణిపూర్
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్
తమ రాష్ట్రంలో ఒక్క కోవిడ్-19 కేసు లేదని గోవా ప్రకటించిన మరుసటి రోజే మణిపూర్ కూడా ఇదే ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో కోవిడ్ సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఏప్రిల్ 20న ప్రకటించారు.
మొదటి రాష్ట్రంగా గోవా..
కరోనా లేని మొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఇక్కడ కోవిడ్ బారిన పడ్డ ఏడుగురు పూర్తిగా కోలుకోవడం, కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గోవా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లింది. పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ లాక్‌డౌన్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా రహిత రెండవ రాష్ట్రంగా మణిపూర్
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్
Published date : 21 Apr 2020 06:44PM