కర్నూలులో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
Sakshi Education
కర్నూలు జిల్లాలో రూ.8,100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మార్చి 2న కోడుమూరులో శంకుస్థాపన చేశారు.
జిల్లాలోని గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడికాలువ, ఎల్‌ఎల్‌సీ వద్ద పైపులైను ఏర్పాటు కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సహకారంతో ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్నూలులో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్నూలులో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Mar 2019 05:03PM