కొల్హాపూర్ చెప్పులకు జీఐ ట్యాగ్
Sakshi Education
దేశవ్యాప్తంగా మంచి ఆదరణ కల్గిన కొల్హాపురి బ్రాండ్ చెప్పులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సతారాలలో కొల్హాపూర్ చెప్పులు ఎక్కువగా తయారవుతుండడంతో ఈ గుర్తింపునిచ్చారు. ఈ ట్యాగ్‌తో కొల్హాపురి చెప్పులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. నిర్దిష్ట భూగోళ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అయ్యేవాటికి జీఐ ట్యాగ్ ఇస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొల్హాపురి బ్రాండ్ చెప్పులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్
ఎప్పుడు : జూన్ 20
ఎందుకు : మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సతారాలలో కొల్హాపూర్ చెప్పులు ఎక్కువగా తయారవుతుండడంతో

Published date : 21 Jun 2019 05:24PM