కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో ప్రారంభం
Sakshi Education
దేశ రాజధాని ఢిల్లీలో కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని సాంకేతిక నిర్మాణ సంవత్సరంగా ప్రకటించారు. గృహనిర్మాణ రంగంలో పెరుగుతున్న అవసరాలను అందు కునేందుకు వీలుగా టెక్నాలజీని విసృ్తతంగా వాడాలని సూచించారు. 2022 నాటికల్లా భార తీయులందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రైవేటు రంగం కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
Published date : 04 Mar 2019 05:58PM