Skip to main content

కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ప్రారంభం

పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో నెలకొల్పిన కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 8న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... హైకోర్టు బెంచ్ వల్ల డార్జిలింగ్, కలింగ్‌పొంగ్‌ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందనీ, వీరందరికీ 100 కి.మీ పరిధిలోనే హైకోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జల్‌పాయ్‌గురి, పశ్చిమబెంగాల్
Published date : 09 Feb 2019 05:30PM

Photo Stories