క్లిమామ్ సంస్థకు ఐఎఫ్‌ఏహెచ్ పురస్కారం
Sakshi Education
హైదరాబాద్ కేంద్రంగా పాలు, పాల ఉత్పత్తుల పంపిణీతో పాటు ఇతర ఆరోగ్య సేవలు అందిస్తున్న క్లిమామ్ వెల్‌నెస్ అండ్ ఫారమ్స్ సంస్థకు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వేదిక (ఐఎఫ్‌ఏహెచ్) పురస్కారం లభించింది.
యూఏఈలోని దుబాయ్‌లో డిసెంబర్ 18న జరిగిన ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ అడ్వాన్స్ మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ కార్యక్రమంలో క్లిమామ్ ఫౌండర్ అల్లోల దివ్యారెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. ఆరోగ్యసంరక్షణ (హెల్త్‌కేర్ లీడర్) విభాగంలో ప్రపంచ దేశాల నుంచి పలు సంస్థలు పోటీపడగా క్లిమామ్ మొదటి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వేదిక (ఐఎఫ్‌ఏహెచ్) పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : క్లిమామ్ వెల్‌నెస్ అండ్ ఫారమ్స్ సంస్థ
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వేదిక (ఐఎఫ్‌ఏహెచ్) పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : క్లిమామ్ వెల్‌నెస్ అండ్ ఫారమ్స్ సంస్థ
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
Published date : 19 Dec 2019 06:02PM