కాల్పుల విరమణకు తాలిబన్ అంగీకారం
Sakshi Education
అఫ్గానిస్తాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఉగ్ర సంస్థ తాలిబన్ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే దిశగా మార్గం సుగమం చేసింది.
తాలిబన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే.. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన దళాలను వెనక్కు తీసుకువెళ్తుంది. 18 ఏళ్లుగా అమెరికా అఫ్గానిస్తాన్‌లో మిలటరీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
అఫ్గానిస్తాన్...
రాజధాని : కాబూల్
కరెన్సీ : అఫ్గనీ
ప్రస్తుత అధ్యక్షుడు : అష్రాఫ్ ఘనీ
అఫ్గానిస్తాన్...
రాజధాని : కాబూల్
కరెన్సీ : అఫ్గనీ
ప్రస్తుత అధ్యక్షుడు : అష్రాఫ్ ఘనీ
Published date : 30 Dec 2019 06:11PM