జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలు?
Sakshi Education
మహిళా జిమ్నాస్ట్ అగ్నెస్ కెలెటి జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలుగా గుర్తింపు పొందారు.
హంగేరిలోని బుడాపెస్ట్‌లో జనవరి 9న కెలెటి తన 100వ పుట్టినరోజును జరుపుకుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కెలెటి ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించింది. అలాగే 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించింది. 1957లో ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన ఆమె 2015లో హంగేరికి తిరిగివచ్చింది.
హంగేరి రాజధాని: బుడాపెస్ట్; కరెన్సీ: ఫోరింట్
హంగేరి ప్రస్తుత అధ్యక్షుడు: జెనోస్ ఓడర్
హంగేరి ప్రస్తుత ప్రధానమంత్రి: విక్టర్ ఓర్బన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : హంగేరి మహిళా జిమ్నాస్ట్ అగ్నెస్ కెలెటి

Published date : 11 Jan 2021 05:58PM