Skip to main content

జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ నూతన డెరైక్టర్?

భారత ప్రభుత్వం జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డెరైక్టర్‌గా ములుగు జిల్లాకు చెందిన వికాస్ అగ్రి ఫౌండేషన్ చైర్మన్ నాశిరెడ్డి సాంబశివరెడ్డిని నియమించింది.
Current Affairs
ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి సెప్టెంబర్ 26న ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్‌జీఓ కోటాలో ఆయనకు స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. డెరైక్టర్‌గా మూడేళ్ల కాలం కొనసాగుతారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ములుగు జిల్లాకు చెందిన వికాస్ అగ్రి ఫౌండేషన్ చైర్మన్ నాశిరెడ్డి సాంబశివరెడి
Published date : 29 Sep 2020 01:28PM

Photo Stories