Skip to main content

ఇంటర్నేషనల్ హార్టీకల్చరల్ ఎగ్జిబిషన్ ప్రారంభం

చైనా రాజధాని బీజింగ్‌లో ‘ద ఇంటర్నేషనల్ హార్టీకల్చరల్ ఎగ్జిబిషన్ -2019’ ప్రారంభమైంది.
‘లివ్ గ్రీన్, లివ్ బెటర్’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్‌ను ఏప్రిల్ 28న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ... ప్రపంచంలోని ప్రతి మూలకు హరిత అభివృద్ధి భావన చేరాలని అన్నారు. ప్రకృతి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణంతో మైత్రిని నెరిపితే భవిష్యత్ ఉజ్వలంగా వుంటుందని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ద ఇంటర్నేషనల్ హార్టీకల్చరల్ ఎగ్జిబిషన్ -2019 ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : షి జిన్‌పింగ్
ఎక్కడ : బీజింగ్, చైనా
Published date : 30 Apr 2019 05:10PM

Photo Stories