ఇండిగో నూతన సీఈవోగా రణజయ్ దత్తా
Sakshi Education
విమానయాన సంస్థ ఇండిగో నూతన సీఈవోగా రణజయ్ దత్తాను నియమించినట్లు జనవరి 24న ఇండిగో సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం యునెటైడ్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌గా దత్తా పనిచేస్తున్నారు. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్ భాటియా నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. మరోవైపు సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్‌ను ఇండిగో చైర్మన్‌గా ఆ సంస్థ నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండిగో నూతన సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : రణజయ్ దత్తా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండిగో నూతన సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : రణజయ్ దత్తా
Published date : 25 Jan 2019 04:21PM