హిందుస్తాన్ కాపర్ సీఎండీగా అరుణ్ కుమార్
Sakshi Education
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ కాపర్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా అరుణ్ కుమార్ శుక్లా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని జనవరి 1న హిందుస్తాన్ కాపర్ సంస్థ వెల్లడించింది. డెరైక్టర్ (ఆపరేషన్‌స)గా 2018లో కంపెనీలో చేరిన చేపట్టిన శుక్లా.. తాజాగా సీఎండీ పదవిని చేపట్టారని ప్రకటించింది. గతంలో ఎన్‌ఎండీసీకి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సేవలందించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిందుస్తాన్ కాపర్ సీఎండీగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : అరుణ్ కుమార్ శుక్లా
మాదిరి ప్రశ్నలు
1. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
1. హైదరాబాద్
2. కోల్‌కతా
3. అహ్మదాబాద్
4. బెంగళూరు
ఏమిటి : హిందుస్తాన్ కాపర్ సీఎండీగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : అరుణ్ కుమార్ శుక్లా
మాదిరి ప్రశ్నలు
1. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
1. హైదరాబాద్
2. కోల్‌కతా
3. అహ్మదాబాద్
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
2. కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1. ధన్‌బాద్ (జార్ఖండ్)
2. మైసూర్ (కర్ణాటక)
3. థానే (మహారాష్ట్ర)
4. జంషేడ్‌పూర్ (జార్ఖండ్)
- View Answer
- సమాధానం: 1
Published date : 02 Jan 2020 06:12PM