Skip to main content

హీరోమోటో కార్ప్ ప్రచారకర్తగా ఫెర్నాండో

హీరోమోటో కార్ప్ ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా కొలంబియా ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎరీ ఫెర్నాండో మినా నియమితులయ్యారు.
కొలంబియా ద్విచక్ర వాహన మార్కెట్‌లో పట్టుపెంచుకోవడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుజూన్ 17న కంపెనీ వెల్లడించింది. తమ కంపెనీకి నూతన ప్రచారకర్తగాఫెర్నాండో ఉండడం వల్లకొలంబియాలో బాండ్‌కు మరింత విలువ పెరుగుతుందని భావిస్తున్నట్లు సంస్థ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ, గ్లోబల్ బిజినెస్ రజత్ భార్గవ చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హీరోమోటో కార్ప్ ప్రచారకర్తగా నియామకం
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : ఎరీ ఫెర్నాండో మినా
ఎక్కడ : కొలంబియా
Published date : 18 Jun 2019 05:30PM

Photo Stories