హెచ్‌సీయూలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
Sakshi Education
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ ఆడిటోరియంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు ‘వ్యవసాయం, పశుసంవర్థక రంగాల’పై అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
ఈ సదస్సులో ప్రపంచ ఆహార భద్రతతోపాటు 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సదస్సు కన్వీనర్ జువ్వాడి దేవీప్రసాద్ ఆగస్టు 25న తెలిపారు. ఈ సదస్సును హైదరాబాద్ లైఫ్ సైన్‌స సొసైటీ, పసురా గ్రీన్ విజనరీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆగస్టు 28, 30 తేదిల్లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 25
ఎక్కడ : హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆగస్టు 28, 30 తేదిల్లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 25
ఎక్కడ : హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, హైదరాబాద్
Published date : 26 Aug 2019 05:52PM