హెచ్‌ఐసీసీలో బ్లెడ్ ప్యూరిఫికేషన్ సదస్సు
Sakshi Education
హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో 37వ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లెడ్ ప్యూరిఫికేషన్, 22వ పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభమైంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సెప్టెంబర్ 18న ఈ సదస్సును ప్రారంభించారు. పెరిటోనియల్ డయాలసిస్‌కి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తమిళిసై అన్నారు.
ఇండో-చైనా హెల్త్ కేర్ సమ్మిట్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మారియెట్ హోటల్‌లో సెప్టెంబర్ 18న ఇండో-చైనా హెల్త్ కేర్ సమ్మిట్- 2019ను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో మెడికల్ టూరిజానికి కేంద్రంగా హైదరాబాద్ పేరొందిందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. నాణ్యమైన వైద్యం చౌకగా హైదరాబాద్‌లో లభిస్తుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లెడ్ ప్యూరిఫికేషన్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
ఎక్కడ : మాదాపూర్ హెచ్‌ఐసీసీ, హైదరాబాద్

Published date : 19 Sep 2019 05:22PM