హైదరాబాద్‌లో అయాన్ ఆర్‌అండ్‌డీ సెంటర్
Sakshi Education
నీరు, పర్యావరణ నిర్వహణ సేవలందిస్తున్న అయాన్ ఎక్స్‌చేంజ్ హైదరాబాద్‌లోని పటాన్‌చెరు వద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ సెంటర్) నెలకొల్పింది.
24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. కెమికల్స్, రెసిన్‌స తదితర వ్యాపారాలతోపాటు నూతన ఉత్పా దనల అభివృద్ధిలో ఈ సెంటర్ తోడ్పాటు అందిస్తుందని అయాన్ ఎక్స్‌చేంజ్ సీఎండీ రాజేష్ శర్మ ఆగస్టు 9న తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ (డీఎస్‌ఐఆర్) నుంచి ఆర్‌అండ్‌డీ కేంద్రానికి ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : అయాన్ ఎక్స్‌చేంజ్
ఎక్కడ : పటాన్‌చెరు, హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : అయాన్ ఎక్స్‌చేంజ్
ఎక్కడ : పటాన్‌చెరు, హైదరాబాద్
Published date : 10 Aug 2019 07:30PM