హైదరాబాద్ శాస్త్రవేత్తకు ఎన్‌ఏఏఎస్ ఫెలోషిప్
Sakshi Education
హైదరాబాద్‌లోని భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్-రాజేంద్రనగర్) లో బయోటెక్నాలజీ విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ ఆర్.ఎం. సుందరంకు జాతీయ వ్యవసాయశాస్త్ర అకాడమీ(ఎన్‌ఏఏఎస్)లో ఫెలోషిప్ లభించింది.
ఈ మేరకు జూన్ 14న కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. సాంబ మసూరి వరి వంగడాన్ని మరింత అభివృద్ధి చేసిన సుందరం దానిలోని ఎండు తెగులు నియంత్రణపై విస్తృత పరిశోధన జరిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ వ్యవసాయశాస్త్ర అకాడమీ(ఎన్‌ఏఏఎస్)లో ఫెలోషిప్
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : డాక్టర్ ఆర్.ఎం. సుందరం
ఎందుకు : వరిపై విస్తృత పరిశోధన జరిపినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ వ్యవసాయశాస్త్ర అకాడమీ(ఎన్‌ఏఏఎస్)లో ఫెలోషిప్
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : డాక్టర్ ఆర్.ఎం. సుందరం
ఎందుకు : వరిపై విస్తృత పరిశోధన జరిపినందుకు
Published date : 15 Jun 2019 06:26PM