Skip to main content

హాకీ మాజీ ప్లేయర్‌ బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌ కన్నుమూత

టోక్యోలో జరిగిన 1958 ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యుడు బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌(88) కన్నుమూశారు.
Current Affairs
గుండెపోటు కారణంగా ఏప్రిల్‌ 13న చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు. బల్బీర్‌ 1951లో తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు. 962లో ఇండియన్‌ ఆర్మీలో చేరిన ఆయన జాతీయ టోర్నీలలో సర్వీసెస్‌ హాకీ జట్టు తరఫున పోటీపడ్డారు. 1984లో మేజర్‌ హోదాలో ఆర్మీ నుంచి రిటైరయ్యారు.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపికైన క్రికెటర్‌?
భారత పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 2021, మార్చి నెలకుగానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 13న ఐసీసీ ప్రకటించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : హాకీ మాజీ ప్లేయర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌(88)
ఎక్కడ : చండీగఢ్‌
ఎందుకు : గుండెపోటు కారణంగా...
Published date : 15 Apr 2021 05:56PM

Photo Stories