గోదావరి బోర్డు చైర్మన్‌గా చంద్రశేఖర్
Sakshi Education
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా జె.చంద్రశేఖర్ అయ్యర్ నియమితులయ్యారు.
ఈ మేరకు అక్టోబర్ 25న కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసుత్తం గోదావరి బోర్డు చైర్మన్ ఉన్న ఆర్కే జైన్‌ను కేంద్ర జల సంఘం డిజైన్ అండ్ రీసెర్చ్ వింగ్‌లో సభ్యుడిగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయ్యర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా అదనపు బాధ్యతలు చూడనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : జె.చంద్రశేఖర్ అయ్యర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : జె.చంద్రశేఖర్ అయ్యర్
Published date : 26 Oct 2019 05:53PM