Skip to main content

గిన్నీస్ రికార్డుల్లో గాంధీ చిత్రపటం

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో లిఖించిన మహాత్ముని భారీ చిత్రపటం గిన్నీస్ రికార్డుకెక్కింది.
తిరుపతిలోని గాంధీ భవన్‌లో అక్టోబర్ 2న ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించి రికార్డులో నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిత్రకారుడు అమన్‌సింగ్ గులాటీ (18) ఆరు రోజుల వ్యవధిలో పెన్సిల్‌తో 4,550 చదరపు అడుగుల గాంధీ చిత్రాన్ని లిఖించారు.
Published date : 03 Oct 2019 05:34PM

Photo Stories