Skip to main content

ఎస్సీ, ఎస్టీ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం -2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది.
Current Affairsప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న పేర్కొంది. ముందస్తు బెయిల్ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం -2018 రాజ్యాంగబద్ధమే
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 11 Feb 2020 05:37PM

Photo Stories