Skip to main content

ఏపీలో కొలువుదీరిన 15వ శాసనసభ

ఆంధ్రప్రదేశ్‌లో 15వ శాసనసభ కొలువుదీరింది.
కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంతో 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. తాజాగా ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌తో కలిపి 174 మంది సభకు హాజరయ్యారు. వీరిలో 173 మంది ఎమ్మేల్యేలుగా ప్రమాణం చేశారు. శంబంగి చిన్న వెంకట అప్పల నాయుడు జూన్ 8వ తేదీన గవర్నరు ఎదుట ఎమ్మెల్యేగా, ప్రొటెం స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.
Published date : 13 Jun 2019 05:48PM

Photo Stories