ఏపీ మహిళా కమిషన్ చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ఆగస్టు 26న ప్రమాణ స్వీకారం చేశారు.
తాడేపల్లిలో ఆగస్టు 26న జరిగిన కార్యక్రమంలో పద్మ చేత రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను కేబినెట్ హోదాతో ప్రభుత్వం నియమించింది. పద్మ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : వాసిరెడ్డి పద్మ
ఎక్కడ : తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : వాసిరెడ్డి పద్మ
ఎక్కడ : తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
Published date : 27 Aug 2019 05:32PM