ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి సెప్టెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌రెడ్డి చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య లోకాయుక్త ఉద్యోగుల విభజన పూర్తి కానందున... హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయం నుంచే జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా ప్రమాణం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా ప్రమాణం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 16 Sep 2019 05:33PM