ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజానివేదనలు, పెన్షన్ల శాఖ జనవరి 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ 26 అక్టోబరు 1989న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అరుుతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు సమ్మతి పొందిన తరువాత చేసిన అభ్యర్థన మేరకు నాటి గెజిట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు
ఎప్పుడు: జనవరి 14, 2020
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు
ఎప్పుడు: జనవరి 14, 2020
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Published date : 16 Jan 2020 04:31PM